శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం నవరత్నాల ప్రత్యేకతలు
నవరత్నాలు ధరించే విధములు
నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ 6సంవత్సరాలు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ 10సంవత్సరాలు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ 7సంవత్సరాలు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ 17 సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ 16సంవత్సరాలు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన తర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ 19సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ 18సంవత్సరాలు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ 7 సంవత్సరాలు ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.
నవరత్నములు ధారణా లాభములు
నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము [చెక్కెర వ్యాధి] కలవారు,స్త్రీ,రాజకీయవేత్తలు,ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుట ఉపయుక్తము.నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.పుష్యరాగ ఉంగరాన్నిదేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతోబాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిది.
|
|
అధర్వణ వేదోక్త ప్రకారము మావద్ద లభించు యంత్రములు
శ్రీ లక్ష్మి యంత్రం ,శ్రీ ధనలక్ష్మి యంత్రం , కుబేర యంత్రం , శ్రీ కూర్మ యంత్రం, శ్రీ చక్ర యంత్రం , శ్రీ లక్ష్మి నరసింహ యంత్రం ,శ్రీ సుదర్శన యంత్రం ,శ్రీ ఆంజనేయ యంత్రం, శ్రీ లక్ష్మి గణపతి యంత్రం, శ్రీ లక్ష్మి కుబేర యంత్రం, శ్రీ సరస్వతి యంత్రం ,శ్రీ రామ యంత్రం , శ్రీ కృష్ణ యంత్రం ,శ్రీ వెంకటేశ్వర యంత్రం, శ్రీ శీతల యంత్రం, శ్రీ నరఘోష యంత్రం, కాలసర్ప యంత్రం, కుజదోష యంత్రం,మహా మృత్యుంజయ,నాగ యంత్రం,వాస్తు యంత్రం ,శ్రీ మత్స్య యంత్రం,శ్రీ అష్టదిగ్భంధన యంత్రం ,శ్రీ జనాకర్షణ యంత్రం,శ్రీ ధనాకర్షణ యంత్రం ,శ్రీ ధక్షినకాఌ యంత్రం నవగ్రహ యంత్రం, శ్రీ మహావిష్ణు యంత్రం, శ్రీ లక్ష్మి నారాయణ యంత్రం,కర్త విర్యార్జన యంత్రం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యంత్రంశ్రీ దత్తాత్రేయ స్వామి యంత్రం ,శ్రీ సూర్య యంత్రం శ్రీ చంద్ర యంత్రం ,శ్రీ కుజ యంత్రం, శ్రీ బుధ యంత్రం ,శ్రీ గురు గ్రహ యంత్రం ,శ్రీ శుక్ర యంత్రం ,శ్రీ శని యంత్రం ,శ్రీ రాహు యంత్రం ,శ్రీ కేతువు యంత్రం ,శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం ,శ్రీ ఇంద్ర యంత్రం శ్రీ రుద్ర యంత్రం, శ్రీ వరుణ యంత్రం ,శ్రీ అష్టలక్ష్మి యంత్రం,